జస్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే స్పిరిట్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. స్టోరీ లైన్ నుంచి హీరోయిన్ ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతోంది. యానిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. త్రిప్తి డిమ్రి కీ రోల్ ప్లే చేసింది. ఈ ఇద్దరికీ యానిమల్‌తో నేషనల్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ వచ్చింది.
