స్పిరిట్ కు యానిమల్ కు లింక్, ఇండియా మ్యాప్ పై రెబల్ యాత్ర
సౌత్ సినిమాలతో బాలీవుడ్ గుక్క పట్టి ఏడుస్తుంది. ఎప్పుడు ఏ సినిమా ఏ రూపంలో వాళ్లకు ఎర్త్ పెడుతుందో తెలియక… నిప్పుల గుండంపై కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇండియన్ సినిమా అంటే మాదే అని తొడలు కొట్టి కొట్టి ఇప్పుడు ఆ తొడలు కమిలిపోయే పరిస్థితి వచ్చింది.