Pushpa 2: సుక్కూ స్కెచ్.. ఇంటర్నేషనల్ డాన్‌గా అధీర
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సుక్కు సైతం బన్నీని ఈసారి మాములుగా చూపించట్లేదని ఇన్‌సైడ్ టాక్.