Sankranthi: టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్.. క్యూ కడుతున్న సినిమాలు..!

ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు కొత్త సినిమాలు.. ఫ్యాన్స్, ప్రేక్షకులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే.. ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్లు ఒకలా జరిగితే.. ఈసారి రాబోయే సంక్రాంతి విషయంలో మాత్రం చాలా గందరగోళం మొదలైంది.

Post Published By: narender Thiru
Updated : 29 September 2023, 9:14 PM IST

Published : 
  • 29 September 2023, 9:14 PM IST

Exit mobile version