సీతా పయనం మూవీ రివ్యూ.. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా..?
మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘యాక్షన్ కింగ్’ అర్జున్, ఈసారి తన రూట్ మార్చారు. తన గారాల పట్టి ఐశ్వర్యను తెలుగులో పరిచయం చేసే బాధ్యతను స్వయంగా భుజాన వేసుకుని ‘సీతా పయనం’ చిత్రాన్ని