టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కమర్షియల్ సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్