ఎన్టీఆర్ నీల్ సినిమాలో ముసలి హీరోయిన్ స్టెప్పులు

టాలీవుడ్ లో ఇప్పుడు ప్రశాంత్ నీల్ హవా మొదలయింది. కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా దగ్గరయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం దాని తర్వాత చేసిన సలార్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 12 October 2024, 12:37 PM IST

Published : 
  • 12 October 2024, 12:37 PM IST

Exit mobile version