Siddharth: ఒక్కటయ్యారు.. హీరోయిన్‌తో సిద్దార్థ్ సీక్రెట్ మ్యారేజ్..

తాజాగా సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా లవ్‌లో ఉన్న అధితి హైదరితో ఆయన వివాహం జరిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ సుందరి అప్పటికే చాలా కాలంగా తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

Post Published By: narender Thiru
Updated : 27 March 2024, 1:46 PM IST

Published : 
  • 27 March 2024, 1:46 PM IST

Exit mobile version