Tillu Square: టిల్లూ జోరు.. టిల్లూ స్క్వేర్ సినిమాకు దిమ్మతిరిగే రేంజ్‌లో బిజినెస్
ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు టిల్లూ స్క్వేర్ హక్కుల కోసం ఎగబడుతున్నారట. ఇన్‌సైడ్ రిపోర్స్ ప్రకారం టిల్లూ స్క్వేర్ సినిమాకు రూ.28 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.