మొన్న బాలయ్య హీరోయిన్ నేడు ప్రభాస్ హీరోయిన్.. ఎందుకీ టార్చర్
ఈ రోజుల్లో సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తూ ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెడుతూ కొంతమంది చేస్తున్న బిహేవియర్ చూసి సమాజం భయపడే పరిస్థితి క్రియేట్ అవుతోంది.