కోవిడ్ సమయంలో రియల్ హీరోగా నిరూపించుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. నేపాల్‌లో సంభవించిన ఘోరమైన వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన నేరుగా ఆ దేశ రాజధాని కాట్మాండుకు పర్యటించారు.