Og : ఓజిలో ఆ మ్యాజిక్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ..

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఈగర్ (Eagle) గా వెయిట్ చేస్తున్న చిత్రం OG. ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం (Sujeeth Directed) వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి వ‌చ్చిన టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రేపింది. ఇక‌.. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన ప‌వ‌న్ మాస్ స్టిల్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 February 2024, 9:41 AM IST

Published : 
  • 23 February 2024, 9:41 AM IST

Exit mobile version