కుర్ర హీరోయిన్ తో పుష్ప స్టెప్పులు ఫైనల్

పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు పుష్ప 2 హాట్ టాపిక్ అవుతోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే చిత్ర యూనిట్ సినిమాను ఒక రోజు ముందుకు జరిపింది. డిసెంబర్ 6 న విడుదల కావాల్సిన సినిమా 5నే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Post Published By: Vencateshg
Updated : 3 November 2024, 2:33 PM IST

Published : 
  • 3 November 2024, 2:33 PM IST

Exit mobile version