నిధి అగర్వాల్ అంటే చేతిలో ఆఫర్లు లేవు కాబట్టి.. హరిహర వీరమల్లు షూటింగ్ డిలే అయినా ఏం కాదనుకోవచ్చు. కాని శ్రీలీల పరిస్థితి అలా కాదు. మొన్నే పవన్ మూవీ వల్ల అఖిల్‌తో జోడీ కట్టాల్సింది నో చెప్పేసిందట. ఇక వరుణ్ తేజ్ మూవీని కూడా ఇలానే వదులుకోవాల్సి వస్తోందట.
