టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ ఎవరు అంటే.. అందరూ ఒకే పేరు చెప్తారు. అదే.. ‘శ్రీలీల’. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన డాన్స్, మరియు చలాకీతనంతో కుర్రకారు మనసు దోచేసిందీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ.