టాలీవుడ్ సెన్సేషన్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల పేరు వింటేనే యువతలో ఒక రకమైన పూనకం వస్తుంది. వరుస సినిమాలతో, అగ్ర హీరోల సరసన స్టెప్పులేస్తూ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ.