Viral AI Photos: ఇదేం పని బాబోయ్.. ఏఐతో ఫొటోల సృష్టి.. నెట్టింట్లో వైరల్

ఓ వ్యక్తి సృష్టించిన చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. భారత సెలబ్రిటీలు మన శత్రు దేశమైన పాకిస్థాన్‌ వెళ్లి.. అక్కడ ఫొటోలు దిగితే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన ఓ వ్యక్తికి వచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఏఐను ఉపయోగించి.. మన దేశ సెలబ్రిటీలు పాక్‌లోని పలు పర్యాటక ప్రాంతాల్లో ఫొటోలు దిగినట్లు క్రియేట్‌ చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 13 July 2023, 6:58 PM IST

Published : 
  • 13 July 2023, 6:58 PM IST

Exit mobile version