RAM CHARAN-SUKUMAR: చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. మరో ఇండస్ట్రీ హిట్ ఖాయం..!
ఆర్సీ17 ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. మరోసారి సుకుమార్- రామ్ చరణ్- దేవీశ్రీ ప్రసాద్ కాంబోలో ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇచ్చిన హైప్ అయితే మాములుగా లేదు. మరో అరుదైన చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది అంటూ క్యాప్షన్ అయితే జోడించారు.