SS RAJAMOULI: జెట్ స్పీడ్‌లో మహేశ్, చరణ్ సినిమాలు.. డైరెక్టర్లు బిజీ..

ఈ మూవీకి కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే, జక్కన్నే కథనం రాసేశాడు. కేవలం డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్. అవే బుర్రా సాయిమాధవ్ రాస్తున్నాడు. త్రిబుల్ ఆర్‌కి మాటల తూటాలు అందించిన తనే ఈ సినిమాకు కూడా మాటలు రాస్తున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 1 April 2024, 5:51 PM IST

Published : 
  • 1 April 2024, 5:51 PM IST

Exit mobile version