SS RAJAMOULI: మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్.. మే నుంచి బయట కనిపించడా..?
మహేశ్ పూర్తి లుక్ ఎలా ఉంటుందో మాత్రం సినిమా గ్లింప్స్ వచ్చే వరకు రివీల్ చేసే ఛాన్స్ లేదు. అందుకే మీడియా కంట పడకుండా, దేశాలు దాటేప్పుడు మీడియా ఫోకస్‌లో పడకుండా, చార్టర్డ్ ఫ్లైట్‌తోపాటు చాలా జాగ్రత్తలు ప్రిపేర్ చేశాడట రాజమౌళి.