SS Rajamouli: మహేశ్ బాబు నిర్ణయానికి.. ఫిదా అయిన రాజమౌళి..
మహేశ్ బాబు బేసిగ్గా డైరెక్టర్స్ స్టార్ అంటారు. దర్శకుడు ఏం చెబితే అది చేసే హీరో అంటారు. అలాంటి తను ఫస్ట్ టైం రాజమౌళి మూవీ లో హీరోయిన్ ని తానే నిర్ణయించాడట. అలా దీపికా పదుకొనే ఇప్పుడు మహేశ్ సరసన మెరవబోతోందట.