కల్కీ వాటిని మింగేస్తే.. దేవర రజినికి దెబ్బేశాడు.. ఇప్పుడు వీటికి బన్నీ…
కల్కీ సినిమా వచ్చినప్పుడు చాలా మూవీలు ఆ సునామీకి కొట్టకుపోయాయి… అచ్చంగా దేవర వచ్చినప్పుడు కూడా అలానే జరిగింది. పెద్ద పెద్ద్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో కొట్టుకుపోయాయి. అలానే పుష్ప రాజ్ సీన్ లో ఉండగ వచ్చిన అరవ హీరోలకి అదే సీన్ రిపీట్ అయ్యిందా?