పార్ట్ 3 లేదు తొక్క లేదు.. పుష్పను లైట్ తీసుకున్న సుకుమార్
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్. ఈ సినిమా వసూళ్లు అలాగే సినిమా సాధించిన రికార్డులు అన్ని ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. దాదాపు 200 కోట్లకు పై సినిమా వసూళ్లు సాధించింది.