Sunny Leone : కానిస్టేబుల్‌ ఎగ్జాక్‌కు అప్లై చేసిన సన్నీ లియోన్‌

సన్నీ లియోని (Sunny Leone).. ఈ పేరు తెలియని యంగస్టర్స్‌ నాకు తెలిసినంతవరకూ దాదాపు ఉండరు. పోర్నస్టార్‌ నుంచి బాలీవుడ్‌ (Bollywood) యాక్టర్‌ మారిన ఈ బ్యూటీ పోలీస్‌ కావాలనుకుంటోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఆమెకు హాల్‌టిక్‌, అడ్మిట్‌కార్డ్‌ కూడా వచ్చింది. సన్నీ ఏంటి పోలీస్‌ ఏంటి అసలు ఈ గోల ఏంటి అనుకుంటున్నారా.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 February 2024, 2:27 PM IST

Published : 
  • 18 February 2024, 2:27 PM IST

Exit mobile version