Superstar Rajinikanth: సూపర్ స్టార్ మాస్ అవతార్.. కూలీగా రజినీ

రజనీ 171వ సినిమా రానున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు చేశారు. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్‌లో రజినీ మాస్ అవతార్‌లో కనిపించారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్.. ఫ్యాన్స్ కోరుకునే మాస్ లుక్కులో కనిపించారు.

Post Published By: narender Thiru
Updated : 22 April 2024, 8:50 PM IST

Published : 
  • 22 April 2024, 8:50 PM IST

Exit mobile version