ప్రస్తుత కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చే చిన్న చిత్రాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అద్భుతమైన వేదికగా మారుతున్నాయి