ఈ రోజుల్లో సినిమా ఎంత బాగుంది అనేది కాదు… ఎంత కలెక్షన్ వచ్చింది అనేది లెక్క. బడ్జెట్ ఎంత.. లాభం ఎంత వచ్చిందని నిర్మాతలు చూసే పరిస్థితి.