Tarak: కూతురితో చివరిసారి వీడియో గేమ్‌ ఆడిన తారకరత్న.. వీడియోను షేర్‌ చేసిన నిష్క

నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు నెల రోజులవుతోంది. జనవరి 27న నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న కన్నుమూశారు.

Post Published By: Srikar Creator
Updated : 24 March 2023, 4:00 PM IST

Published : 
  • 24 March 2023, 4:00 PM IST

Exit mobile version