GUNTUR KAARAM: గుంటూరు కారం.. నిర్మాతలకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
సింగిల్ స్క్రీన్‌లో 65 రూపాయలు.. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో వందల రూపాయల వరకు.. టికెట్ ధరలు పెంచుకునేందుకు చాన్స్ ఇచ్చింది. ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోల ప్రదర్శనకు ఓకే చెప్పింది. తెలంగాణలో 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి ఒంటి గంటకు షోలు వేయబోతున్నారు.