ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న దేవర ప్రమోషన్స్, సంబంధం లేని వ్యక్తులతో
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో మన అందరికి ఒక అవగాహన ఉంది. రాజమౌళి సినిమా ప్రమోషన్ అంటే హీరోల ఇమేజ్ కి ఎక్కడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండకపోగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. కాని దేవర ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గుతుంది.