Thalapathy Vijay: మహేశ్ బాబు హీరోయిన్లని టార్గెట్ చేసిన విజయ్ దళపతి..!

మీనాక్షి చౌదరి, శ్రీలీల ఇద్దరూ ఇప్పడు దళపతి విజయ్‌తో జోడీ కడుతున్నారు. అదే ఇప్పుడు అరవ అడ్డా నుంచి తెలుగు గడ్డ వరకు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పడే కాదు గతంలో కూడా మహేశ్ హీరోయిన్ల వెంటపడ్డాడు విజయ్.

Post Published By: narender Thiru
Updated : 27 October 2023, 6:17 PM IST

Published : 
  • 27 October 2023, 6:17 PM IST

Exit mobile version