Pushpa2 : ‘పుష్ప 2’ టీజర్ లో మెయిన్ హైలైట్ అదే

పుష్ప మూవీతో రికార్డ్స్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి పుష్పగాడి రూల్‏తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 (Pushpa 2) టీజర్ ( Teaser) పై అంతకంతకు హైప్ పెరుగుతుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 April 2024, 11:54 AM IST

Published : 
  • 8 April 2024, 11:54 AM IST

Exit mobile version