హనుమంతుడు మాస్ డైలాగ్స్ చెప్పడంపై ఫ్యాన్స్ చిర్రెత్తిపోయారు. ఎవరితో ఎలాంటి డైలాగ్స్ చెప్పిస్తున్నార్రా అంటూ మేకర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దర్శకనిర్మాతలు ఎంత వివరణ ఇచ్చినా ఆడియన్స్ మాత్రం కన్విన్స్ కాలేకపోయారు. దీంతో మేకర్స్ ఓ అడుగు వెనక్కి తగ్గారు.
