మంచు ఫ్యామిలీలో విభేదాలు రోజురోజుకీ సినిమా పరిశ్రమ పరువు తీస్తున్నాయి. ఆస్తి తగాదాలు మంచు కుటుంబంలో ఎప్పటినుంచో జరుగుతున్నా… గత వారం రోజుల నుంచి మాత్రం అవి తీవ్ర స్థాయిలో నడుస్తూ వస్తున్నాయి.