Adipurush: హనుమంతుడి పక్క సీటుకు భారీ ధర.. క్లారిటీ ఇచ్చిన ఆదిపురుష్ టీమ్

దేశమంతా ఎదురుచూస్తోంది ఇప్పుడు ఆదిపురుష్‌ మూవీ గురించి ! కొందరు సినీ ప్రముఖులు భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేసి సినిమాపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్స్‌ను ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.

Post Published By: Srikar Creator
Updated : 12 June 2023, 1:54 PM IST

Published : 
  • 12 June 2023, 1:54 PM IST

Exit mobile version