The Kerala Story: ది కేరళ స్టోరీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్‌.. ప్రమాదమా.. హత్యాయత్నమా..

దేశవ్యాప్తంగా వివాదాస్పదమౌతున్న ది కేరళ స్టోరీ డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయనతో పాటు కారులోనే ఉన్న హీరోయిన్‌ అధా శర్మకు కూడా గాయాలయ్యాయి. వీల్లిద్దరూ ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెంటనే వాళ్లను సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 7:44 PM IST

Published : 
  • 14 May 2023, 6:50 PM IST

Exit mobile version