యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఓ చిన్న సినిమాకు భయపడాల్సి వస్తోంది. అది కూడా పెద్ద హీరోలులేని మామూలు మూవీ ది కేరళా స్టోరీ. ఎందుకంటే ఇది కాశ్మీరీ ఫైల్స్ కి తాతలాంటి సినిమాగా మారే అవకాశం ఉండటం.

The Kerala Story Effect on Sharuk and Prabhas