భారతీయ చరిత్రలో మరుపురాని అధ్యాయం, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ మళ్లీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’.