Prabhas : ఇంతకీ ప్రభాస్ ఎక్కడ

కల్కి 2898 ఏడి’ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వెయ్యి కోట్ల చేరువలో ఉంది. అమెరికాలో అప్పుడే 14.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 July 2024, 10:30 AM IST

Published : 
  • 8 July 2024, 10:30 AM IST

Exit mobile version