సినిమాలు చేసినా చేయకపోయినా ఫ్యాన్స్‌తో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది సమంత. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్లను పలకరిస్తూనే ఉంటుంది స్యామ్