Kamal New Movi : ‘థగ్ లైఫ్‌’ పూనకాలే.. కమల్ – మణిరత్నం’ టైటిల్ రివీల్..

‘నాయకుడు’ (Naayakudu) వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి కలిసి పని చేయలేదు కమల్ హాసన్, (Kamal Haasan) మణిరత్నం (Mani Ratnam). ఇప్పుడు దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. అందుకే.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 November 2023, 12:00 PM IST

Published : 
  • 7 November 2023, 12:00 PM IST

Exit mobile version