Tillu 3 : టిల్లు స్క్వేర్ హిట్‌తో టిల్లు 3

టిల్లు స్క్వేర్‌తో టాలీవుడ్ (Tollywood) వేసవి వినోదం మొదలైంది..’డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. టిల్లు స్క్వేర్ (DJ Sequel) గా ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 March 2024, 2:30 PM IST

Published : 
  • 30 March 2024, 2:30 PM IST

Exit mobile version