Pushpa 2 : పుష్ప 2 సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్…

అల్లు అర్జున్‌ ను పాన్ ఇండియానే కాదు గ్లోబల్‌ బాక్సాఫీస్‌కు పరిచయం చేసిన మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ పుష్ప2 సైతం విడుదలకు సన్నద్దం అవుతుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 May 2024, 6:15 PM IST

Published : 
  • 28 May 2024, 6:15 PM IST

Exit mobile version