మొదటి మూడు నెలలు ఇలా గడిచిపోగా.. మిగిలిన మూడు నెలలు.. ఐపీఎల్, ఎన్నికల సందడితో ముగిసిపోనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలు కానుండగా.. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల సమరం స్టార్ట్ కానుంది. దీంతో సెకండాఫ్‌లోనే టాలీవుడ్‌కు చెందిన అనేక భారీ ప్రాజెక్టులు సందడి చేయనున్నాయి.
