Tollywood: హిట్ పెయిర్ కోసం దర్శకుల పాట్లు.. రిపీటవుతున్న జోడీలు..!

లవ్‌స్టోరీతో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని అందించాడు శేఖర్ కమ్ముల. 2021లో రిలీజైన ఈ మూవీ సాలిడ్ హిట్‌ని అకౌంట్‌లో వేసుకుంది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. రెండెళ్ల తర్వాత మళ్లీ ఇదే జంటని రిపీట్ చేయబోతున్నాడు చందు మొండేటి.

Post Published By: narender Thiru
Updated : 8 October 2023, 6:34 PM IST

Published : 
  • 8 October 2023, 6:34 PM IST

Exit mobile version