టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన సోషియో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ పనులు ముగించుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. పురాతన మహేంద్రగిరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం, వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక రహస్యమైన తరాల శాపం చుట్టూ […]
