రేవంత్ నెక్ట్స్ టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తారా అని కూడా జనాల్లో కొత్త చర్చ మొదలైంది. దిల్‌రాజు తప్ప.. సినిమావాళ్లు ఎవరూ తనకు ఫోన్ చేయలేదని.. తనను కలవలేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్ చేయగా.. ఈ మాటల చుట్టే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది.
