TOLLYWOOD HEROES: హిట్టు కోసం యంగ్ హీరోల వెయిటింగ్.. ఈసారైనా గట్టిగా కొడతారా..?
టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతుంటే యంగ్ హీరోలు మాత్రం సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిట్టు పడటం వారి కెరీర్‌కు కీలకంగా మారింది.