మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు టోవినో థామస్. కేవలం కేరళలోనే కాకుండా, ‘మిన్నల్ మురళి’ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు.