కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘టాక్సిక్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతోంది.